Jio to Provide Satellite-Based Broadband Services in India | టెలికాం దిగ్గజం జియో మరో సంచలనం

దేశీయ టెలికాం దిగ్గజం జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డిజిటల్ సేవలను కొత్త పుంతలు తొక్కించే శాటిలైట్ ఆధారిత బ్రాండ్ బాండ్ సేవలకు...సన్నాహాలు చేస్తోంది.
ఇందుకోసం లగ్జెంబర్గ్ కు చెందిన SES సంస్థతో జట్టుకట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జియో, SES సంస్థలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఉపగ్ర ఆధారిత ఇంటర్ నెట్ సేవలు అందించేందుకు..... జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్
పేరుతో కొత్త సంస్థను... ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో జియోకు 51శాతం, SESకు 49 శాతం వాటా ఉంటాయని......... ఇరు సంస్థలు ప్రకటించాయి. జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ SESకు చెందిన శాటిలైట్ డేటాను ఉపయోగించుకుని.... పనిచేస్తుంది. 100 గిగాబైట్ ల సామర్ధ్యంతో సేవలు అందించే SES వల్ల.......... జియో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందని సంయుక్త ప్రకటనలో ఇరుసంస్థలు వెల్లడించాయి. ఈ సంయుక్త
భాగస్వామ్య సంస్థ ద్వారా జియో చేసే కొనుగోళ్ల కాంట్రాక్టు విలువ 100 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఫైబర్ ఆధారిత అనుసంధానతను..... మరింత పెంచుకోవడం సహా 5జీలోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ వివరించారు. శాటిలైట్ ఆధారిత బ్రాండ్ బాండ్ సేవల ద్వారా మారుమూల పట్టణాలు, గ్రామాలకు సేవలు అందించిస్తామని వివరించారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Jio to Provide Satellite-Based Broadband Services in India | టెలికాం దిగ్గజం జియో మరో సంచలనం

ETV ETVTelugu ETV NewsVideo National News Video ETV World ETV andhravani andhravaniVideo ETV Talkies Etv11 Etv andhra pradeshNews andhravani Etv Ghantaravam Etv11 india Telugu News Etv AP AP News AP Etv Telugu Etv News Live Video Etv Sakhi Etv Sukhibhava Health Magazine Health Show Etv Margadarsi ETV Aaha Latest News Videos Munrdhadugu Lakshyam ETV Telangana Telangana News Telangana Latest News Telangana Updates ETV Live Live TV latest News

Post a Comment

0 Comments