డ్రాగన్ ఫ్రూట్‌తో వైన్ తయారు చేయించాము | Dragon Fruit By Products | రైతుబడి

డ్రాగన్ ఫ్రూట్‌తో అనేక రకాల ఉప ఉత్పుత్తులు తయారు చేసే అవకాశాలు ఉన్న విషయాన్ని ఈ వీడియోలో రైతు రమేష్‌ రెడ్డి గారు వివరించారు. డ్రాగన్ ఫ్రూట్‌తో వైన్ తయారు చేయించామని.. ఇందుకోసం అనుమతులు అవసరమని చెప్పారు.
Title : డ్రాగన్ ఫ్రూట్‌తో వైన్ తయారు చేయించాము | Dragon Fruit By Products | రైతుబడి

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

#DragonFruit #DragonWine #Rythubadi

డ్రాగన్ ఫ్రూట్‌తో వైన్ తయారు చేయించాము | Dragon Fruit By Products | రైతుబడి


తెలుగు రైతుబడి Rajender Reddy Agriculture రైతు బడి వ్యవసాయం Telugu Raithubadi Rythu badi Dragon Fruit Dragon Fruit Juice Dragon Fruit Wine Dragon Fruit Cutting Fruits Fruits Cutting డ్రాగన్ ఫ్రూట్ సాగు Dragon Cultivation

Post a Comment

0 Comments